ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు మంగళవారం వచ్చారు. ఆయనను జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
![]() |
![]() |