ఏపీ మాజీ సీఎం జగన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు పార్టీ మారుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో మాజీ మంత్రి విడుదల రజిని పేరు వినిపిస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం ఆమె ఓ జాతీయ పార్టీతో టచ్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ఏ పార్టీలో చేరుతారో వేచి చూడాలి.
![]() |
![]() |