రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అనుబంధంగా పనిచేస్తున్న కమ్యూనిటి నేచురల్ ఫార్మింగ్ సిబ్బందికి వేతన బకాయిలు చెల్లించాలి అని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ గత 17 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మానవత్వంతో ఆలోచన చేసి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa