నేను బడికి పోత కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ, ఎంఇఓ మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాలలో సిబ్బంది ఇంటి ఇంటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్చాలని అన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa