అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఒంటిమిట్ట మండల పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలలో యోగ ను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండపం పల్లి లో విద్యార్థులకు భాగ్య ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, పిడి రోహిణి విద్యార్థులకు యోగ పై అవగాహన కల్పించారు. యోగా వల్ల విద్యార్థులకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరు యోగాను అనుదినం నిర్వహించాలని అన్నారు.