పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ లో మంగళవారం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలచే మాక్ డ్రి ల్ నిర్వహించారు. ఈ సందర్బంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి వరదలు, విపత్తుల నివారణ కోసం కేంద్ర బృందాలచే మాక్ డ్రీల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులలో ప్రజలకు తక్షణ సాయం కొరకు ఎన్ డి ఆర్ ఫ్ బృందాలు ఎప్పుడూ ముందుగా ఉంటాయన్నారు.