అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అనంతపురం జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ. 109. 48 ఉండగా నేటికీ ఆ ధర 109. 25 కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ. 97. 33 నుంచి రూ. 97. 11కి తగ్గింది. సత్యసాయి జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ. 110. 62 ఉండగా ఆ ధర నేటికి రూ. 110. 28కి చేరింది. డీజిల్ లీటర్ ధర రూ. 98. 39 నుంచి రూ. 98. 05కి తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa