భార్యను భర్త హత్య చేసిన ఘటన బి. కొత్తకోటలో జరిగింది. సీఐ సూర్యనారాయణ కథనం. బి. కొత్తకోట మండలంలోని పట్రవారిపల్లెకు చెందిన అన్నపూర్ణ (28)ని కర్ణాటక చిక్బల్లాపూర్కి మల్లికార్జున పెళ్లి చేసుకున్నాడు. మల్లికార్జున 2వ భార్య రాధ, ఇద్దరి పిల్లలు ఆత్మహత్య కేసులో ఏడేళ్లుగా రిమాండ్ లో ఉండి ఈనెల 18న బెయిల్ పై వచ్చాడు. ఫస్ట్ భార్య అన్నపూర్ణ పుట్టింట్లో ఉండగా మాట్లాడాలని తీసుకెళ్లి చంపేశాడు.