అయోధ్య రామాలయంలో జూలై 1 నుంచి కొత్త నియమ నిబంధనలు అమలు కానున్నాయి. రామాలయంలో పూజారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించకూడదని ట్రస్ట్ తేల్చింది. పూజారి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కీప్యాడ్ మొబైల్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధన సీనియర్, జూనియర్ అర్చకులందరికీ వర్తిస్తుంది. ఇక రామ్ లల్లా గర్భగుడిలో నీటి లీకేజీ లేదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa