శ్రీకాకుళం నగరపాలక పరిధిలోని పెసలవీధిలో మంగళవారం ఉదయం 'స్టాప్ డయేరియా' కార్యక్రమాన్ని నిర్వహించారు. డయేరియా నిర్మూలనలో భాగంగా తల్లిదండ్రులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. డయేరియా నిర్మూలనకు ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో సచివాలయ ఏఎన్ఎం బి. పద్మజ, జి. రాజేశ్వరి, సిహెచ్ శ్రీదేవీ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa