వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్‌తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఇస్సాక్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు ఉన్నారు. ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు.
![]() |
![]() |