బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గురువారం ఆరోగ్య శాఖ పరిధిలో స్టాప్ డయేరియా ప్రోగ్రాంలో భాగంగా డెంగ్యూ మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా 0-5 పిల్లల తల్లిదండ్రులకు, స్కూలు పిల్లలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మి, ఎంఈఓ లింగ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa