స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్, కరపత్రాలను ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు (ఎన్ ఈ ఆర్) శుక్రవారం ఎచ్చర్ల లో ఆవిష్కరించారు.బలవన్మరణాల లేని సమాజ నిర్మాణానికి స్పందన ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి వీటిని ఆవిష్కరించారు.ఈ ఫౌండేషన్ సేవలను, చైర్మన్ ఈద శామ్యూల్ రెడ్డి కృషిని అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa