పెన్షన్లు పంపిణీపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ పంపిణీ విధానం గూర్చి పిడి కలెక్టర్ కు వివరించగా. పెన్షన్లు పంపిణీపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి అందరూ సమిష్టిగా పని చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa