శ్రీశైలం మండలం సున్నిపెంట ఐ. టి. డి. ఏ కార్యాలయం నందు ప్రాజెక్టు అధికారి బి. రవీంద్ర రెడ్డి, వైకేపి వెలుగు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి వందన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు వాటి యొక్క పని తీరు వాటి ద్వారా చెంచు గిరిజనుల అభివృద్ధి కొరకు చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగినది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa