ఉరవకొండ పట్టణంలోని భవాని పర్టిలైజర్స్ను విజిలెన్స అధికారుల బృందం సోమవారం సాయంత్రం తనిఖీ చేసింది. దుకాణంలోని అధికారులు ఎరువులను, రికార్డులను పరిశీలించారు. నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విజిలెన్స అధికారులు మాట్లాడుతూ.... రైతులకు నాణ్యమైన ఎరువులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ భాస్కరయ్య, విజిలెన్స అధికారి విజయ్‌కుమార్, టీఏలు వెంకటేష్, బాలునాయక్ పాల్గొన్నారు.