శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. అనంత ప్రజల వద్ద పలు సమస్యలను అడిగి తెలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ గౌరీ శంకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.