సాగునీరు అందక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని దీనిపై దృష్టి సాధించాలని పారసెల్లి పంచాయితీ సర్పంచ్ డబ్బీర్ కిశోర్ చంద్ పట్నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బగ్గు రమణమూర్తికి విన్నవించారు. అలాగే పారసిల్లి నుంచి రెల్లివలసకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa