ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: అఖిలేష్‌

national |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2026, 12:17 PM

మహిళా రిజర్వేషన్ బిల్లుపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఇంత తొందరగా ఎందుకు ప్రవేశపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, అప్పుడే రిజర్వేషన్ల లెక్కలు స్పష్టమవుతాయని ఆయన అన్నారు. కులగణన జరిగితే రిజర్వేషన్ల గురించి కూడా అడుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa