ఎగువున కురుస్తున్న వర్షాలకు మునేరుకు వరద పొటెత్తుతోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 8 అడుగుల నీరు చేరింది. వరద క్రమంగా పెరుగుతుందని మరో నాలుగు అడుగులు ఆనకట్ట వద్ద పెరిగితే లింగాల కాజ్వేపైకి నీరు చేరే అవకాశం ఉందని ఏఈ రామనరసింహా తెలిపారు. ఆనకట్ట వద్ద ఇన్ఫ్లో 2,402 క్యూసెక్యులు... అవుట్ ఫ్లో 2,090 క్యూసెక్యులు ఉందని పేర్కొన్నారు.