ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్చార్జిని నియమించే వరకు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 10:22 AM

తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజంపేట ఇన్చార్జిని నియమించే వరకు మండల అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని అధిష్టానం నిర్ణయం మేరకు అధికారికంగా గ్రామ అభివృద్ధి జరిగేలా చొరవ చూపాలని సిద్ధవటం మండల టిడిపి నాయకులు తహసిల్దార్ మురాద్షావలికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. తాసిల్దార్ తాము చెప్పినట్లు ఈ విషయాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులు చెప్పినట్లు నిర్ణయం తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com