శింగనమల నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్తల కష్టానికి లబ్ది చేకూరుస్తామని శనివారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి మాట్లాడుతూ కొంతమంది బండారు కుటుంబ సభ్యులు పై లేని నిందారోపణలు, అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం లో లబ్ది పొందేందుకు కృషి చేస్తానని తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa