అనంతపురం తాడిపత్రి జాతీయ రహదారి వద్ద శింగనమల మరవకమ్మ క్రాస్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని సోమవారం టిడిపి నాయకులు సి. వెంకటేష్ , బండి వెంకటనారాయణ, ఎర్రిస్వామి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. శింగనమల మండల ప్రజలు అనంతపురం కు వెళ్లాలంటే శివపురం పెద్దమ్మ గుడి వద్ద తిరిగి రావాలంటే ఇబ్బందికరమని వారు తెలియజేశారు. ఇప్పుడున్న రహదారిని యధావిధిగా కొనసాగించాలని వారు తెలియజేశారు.