విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం గుంతకల్లు పట్టణంలోని ఆ కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సంధర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ బళ్లారిలో జరిగిన మేనేజ్మెంట్ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa