డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంక రోడ్డు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదలతో తోకలంక ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa