ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం నందు బుధవారం డిఎల్పిఓగా వై.భాగ్యవతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మినిస్టరియల్ సంఘం తరఫున మరియు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మార్కాపురం తాలూకా యూనిట్ సెక్రటరీ వి. శ్రీనివాస్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో అభినందనలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa