ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో నిర్లక్ష్యం చేయకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట సబ్ కలెక్టర్ నిదియా దేవి సూచించారు. మంగళవారం సుండుపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనకి చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఉన్న గదులను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, మండల పరిషత్ కు సంబంధించిన అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రభుత్వ స్థలాలు అన్ని ప్రాంతం కాకుండా కాపాడాలని ఆదేశించారు.