కడప జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి మంగళవారం కలికిరి గ్రామ పంచాయతీలో విస్తృతంగా పర్య టించి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా పంచాయతీలోని పారిశుధ్య కార్యక్రమాలు తనిఖీ చేసి పీఆర్-1, ఓడీఎఫ్ ప్లస్ యాప్లను స్వయంగా పరిశీ లించారు. అలాగే వాటిపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో గురుమోహన, సచివాలయ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.