ఏపీ సీఎం చంద్రబాబు కొత్త లుక్స్ లో కనిపించారు. నేడు శ్రీశైలం రానున్నారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలోనే పంచె కట్టులో కనిపించారు చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ప్రకారం.. ఇక ఉదయం హెలికాప్టర్ లో 11:30కి సుండిపెంటకు హెలిప్యాడ్ చేరుకున్నారు సీఎం చంద్రబాబు. 11:50కి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు చంద్రబాబు. 12:25కి శ్రీశైలం జలాశయం సందర్శన, కృష్ణానదికి జలహారతి, నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa