ప్రకాశం జిల్లా దోర్నాలలో ఆగస్టు నెల ఫించన్ కార్యక్రమాన్ని గురువారం టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎర్రగొండపాలెం కూటమి ఇన్ చార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకటో తేదీన నేరుగా ఇంటి వద్దకే ఫించన్ పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులకు ఆయన ఫించన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీపీ, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa