ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి గురు వారం తెలిపారు.ఈ మేరకు వైజాగ్ శిల్పారామంలో బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అధ్య క్షుడిగా మర్ల సీతారామశాస్త్రి(రాజా)(కోరుకొండ), గౌరవాధ్యక్షులుగా జ్యోష్యుల సుబ్రహ్మణ్యం (నిడదవోలు),ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యుల నరేం ద్రబాబు (సీతానగరం), గౌరవ సలహాదారుగా పురాణపండ జయలక్ష్మి మాధ వానం ద్(రాజమహేంద్రవరం), అధికార ప్రతినిధిగా వెలివెంటి సత్యనాగ వరప్రసాద్ (ధవళేశ్వరం), కార్యనిర్వహ ణాధికారిగా మర్ల సుబ్రహ్మణ్య కౌండిన్య (కలవ చర్ల), కార్యనిర్వహణ కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం (చాగల్లు), ప్రచార కార్యదర్శిగా కొత్తూరి వీరవెంకట సత్యనారాయణ మూర్తి(అనపర్తి), యువజన విభాగ అధ్యక్షులుగా కోడూరి సాయి విశ్వనాథ మణికంఠ కిరణ్ శర్మ(నిడద వోలు), కార్యదర్శిగా కొత్తూరి వెంకట సుబ్బారావు (వేమగిరి), కోశాధికారిగా భవానీభట్ల శ్రీకాంత్ శర్మ(రాజానగరం) ఎన్నికయ్యారు.