విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. శుక్రవారం డెంకాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, టీడీపీ మండలం అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, కలిదిండి పాణిరాజు, కాగితాల సత్యనారాయణరెడ్డి, కొర్నాన ఆదిబాబు, కంది కిరణ్, పైల శంకర్ తదితరులు పాల్గొన్నారు.