ఈ నెల 5 నుంచి పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆషాఢమాసం ముగిసి శ్రావణమాసం రానున్న తరుణంలో దాదాపు 3 నెలల విరామం తర్వాత పెళ్లిళ్ల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి 31 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ముహూర్తాలు లేవని, మళ్లీ అశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసంలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa