సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జగత్ జనని, ఆరోగ్య ప్రధాయిని, అద్భుతాల మరియతల్లి, కడప వేలంగిణి ఆరోగ్యమాత ఉత్సవాలు సెప్టెంబర్ 7, 8 తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్నవని ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ రెవ ఫాదర్ ఎండి ప్రసాదరావు తెలిపారు. ఈ మహోత్సవాలలో అందరూ పాల్గొని మరియతల్లి ద్వారా మేలైన ఆరోగ్యము, తల్లి దీవెనలు పొందుకోవాలని తెలిపారు. సోమవారం ఆరోగ్యమాత చర్చి నందు తిరుణాల గోడపత్రాలను ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa