కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గం యువత బాగు కోసం, వారి ఉపాధి కల్పన కోసం తపించి ఎమ్మెల్యేగా తనకు వచ్చిన మొదటి జీతాన్ని అభయ ఫౌండేషన్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు ఉచిత శిక్షణ వేదిక మీద సోమవారం ప్రకటించారు. ఈ మొత్తాన్ని నిరుద్యోగ యువత బాగు కోసం వెచ్చించాలని అభయ ఫౌండేషన్ చైర్మన్ సుక్కు బాల చంద్ర స్వామిని ఎమ్మెల్యే సురేంద్రబాబు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa