ఏపీలోని ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఉదయాన్నే పాఠశాల్లలోని మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సిన పని లేదని తెలిపారు. ఈ విధానాన్ని ఆపేశామని.. యాప్ నుంచి ఆ ఆప్షన్‌ను కూడా తొలగించామని చెప్పారు. ఉపాధ్యాయులందరూ కూడా పాఠ్యాంశాల బోధనపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో మంత్రి లోకేష్ పోస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa