మైదుకూరు పట్టణ పరిధిలోని మైదుకూరు - పోరుమామిళ్ళ రహదారిలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు నిల్వ ఉండడంతో చెరువును తలపిస్తుందని స్థానికులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం వారు మాట్లాడుతూ. వర్షం పడిన ప్రతిసారి ఈ రోడ్డులో నీరు నిలవబడి వాహనాదారులకు, స్థానికులకు ఇబ్బందిగా మారిందని మున్సిపల్ అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa