శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం అచ్చంపల్లి గ్రామంలో గురువారం తల్లిపాలు వార్షికోత్సవం అంగన్వాడి వర్కర్లు నిర్వహించారు. ఈసందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ శంకరమ్మ మాట్లాడుతూ తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేయస్సు అని తెలిపారు. ఏడాది పాటు తల్లి బిడ్డకు పాలు ఇస్తే ఆరోగ్యంగా బిడ్డ ఉంటారని తెలిపారు. తల్లిపాలు బిడ్డ కు శ్రీరామ రక్షా అని తెలిపారు. తల్లిపాలుపై గర్భవతులు బాలింతలకు పలు విషయాలు వివరించారు.