ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ . సిసోడియా బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. విచారణ లేకుండానే జైల్లో ఉంచడానికి వీల్లేదు. విచారణ వేగవంతంగా జరగాలని కోరడం పిటీషనర్ హక్కు . ట్రయల్ కోర్టు, హైకోర్టు అంశానికి ప్రాధాన్యం ఇవ్వాల్సింది .సిసోడియాను మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపడమంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అన్న న్యాయమూర్తులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa