మధ్యప్రదేశ్ - ఇండోర్‌కు చెందిన 19 ఏళ్ల బీఫార్మసీ స్టూడెంట్ గౌరవ్, అతని ఇంగ్లీష్ టీచర్ గౌరి తివారీ ఇద్దరు ప్రేమించుకున్నారు.. గౌరవ్‌ను టీచర్ గౌరి తివారీ ఇబ్బందులు పెట్టి డబ్బులు తీసుకునేది.ఇటీవల గౌరవ్‌పై ఆ టీచర్ రేప్ కేసు పెట్టడంతో పోలీసులు గౌరవ్‌ను అరెస్ట్ చేశారు.ఈ కేసు విత్ డ్రా చేసుకునేందుకు పోలీసులు రూ.3 లక్షలు డిమాండ్ చేయగా గౌరవ్ తండ్రి రూ.45 వేలు ఇచ్చి గౌరవ్‌ను బయటకు తీసుకొచ్చాడు.ఇంటికి వచ్చిన గౌరవ్ మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.