జగన్ పార్టీ నేతల తీరుతో, నాశనం అవుతున్న రాష్ట్రం పరువు. రోజుకొకటిగా వెలుగు చూస్తున్న జగన్ అనుచరుల వై"కామ" క్రీడలు. మొన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలికని రేప్ చేస్తే, నిన్న విజయసాయి రెడ్డి డీఎన్ఏ భాగోతం బయట పడింది. ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధంతో, కుటుంబం వీధిన పడింది. వేరే మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు, ఆయన భార్య దువ్వాడ వాణి, పిల్లలు నిరసన తెలుపుతున్నారు.అన్నిటికీ ఎగేసుకుని బయలుదేరే జగన్ రెడ్డి, సొంత నేతల తీరుతో, ఇబ్బంది పడుతున్న ఆడబిడ్డలని రోడ్డు పాలు చేసాడు.