విజయవాడలోని అంబేత్కర్ స్మృతివనం వద్ద సామాజిక న్యాయ మహాశిల్పం శిలా ఫలకంపై ఉన్న అక్షరాలను టిడిపి అల్లరి మూకలు ద్వంసం చేయడంపై తిరుపతి జిల్లా నాగలాపురం వైఎస్ఆర్శీపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ అంబేత్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్శీపీ మండల అద్యక్షులు అపరంజిరాజు, సర్పంచ్ చిన్నదొరై సుధా, వైస్ ఎంపీపీ సింధు శ్యామ్ ఆద్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa