హస్పేట్ లో మంగళవారం తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం దీని స్థానంలో ఏర్పాటు చేయనున్న స్టాప్ లాగ్ పనులు, భవిష్యత్ కార్యచరణ వంటి పరిస్థితులపై గేటు నిపుణులు, జల వనరుల శాఖ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ, కర్నూలు ఎంపీ నాగరాజు,కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, గుంతకల్లు, డోల్ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, కాలువ శ్రీనివాసరావు, గుమ్మనూరు జయరాం, కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఈ ఎన్ సి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..