దేశం మొత్తం అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది.బీసీ నేత జోగి రమేష్ గారిని ఇబ్బంది పెట్టాలని ఆయన గొంతు నొక్కాలనే ఆలోచనతో.. వారి కొడుకు నిన్నటి వరకు విదేశాల్లో ఉండి ఉన్నత చదువులు చదివి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో తన తండ్రికి తోడుగా ఉంటుంటే అక్రమంగా అరెస్ట్ చేయడం మంచి పద్దతి కాదు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడకు రావడం జరిగింది.