సెప్టెంబర్లో జరిగే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ప్రకటించారు. "ఎల్డీపీ మారుతోందని చూపించడానికి ముఖ్యమైన తొలి అడుగు నేను పక్కకు తప్పుకోవడమే" అని కిషిద చెప్పారు. ఆయన నిర్ణయంతో ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ నెలకొననుంది. అయితే ఇటీవల కుంభకోణాలు, ఇతరత్ర కారణాలతో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa