మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీ ఇంటిని వేలం వేసేందుకు మరో సారి ప్రయత్నించారు. 142 మిలియన్ డాలర్లకు ఆ నివాసాన్ని వేలం వేసేందుకు రెండోసారి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎవరూ కొనడానికి ముందుకురాలేదు. ఆ ఇంట్లో సూకీ 15 ఏళ్లపాటు గృహనిర్బంధంలో ఉన్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, హిలరీ క్లింటన్ తదితరులతో భేటీ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa