న్యూఢిల్లీ: అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50శాతం పెంపుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. 2030 నాటికి డిజిటల్ ఇండియాలోకి భారతీయులు అడుగుపెడతారని వివరించారు. 2022 నాటికి అంతరిక్షంలోకి భారతీయ వ్యోమగాములను పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవతరించనుంది. రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa