రాజస్థాన్ - జోధ్‌పూర్‌లో తల్లి పక్కన పడుకున్న 3 ఏళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన వ్యక్తి.ఆ తర్వాత ఆ చిన్నారిని టీ స్టాల్ దగ్గర వదిలేసి వెళ్లిపోగా.. ఉదయం స్టాల్ దగ్గరికి వచ్చిన మహిళ ఆ చిన్నారిని చూడగా, చిన్నారి పెదవులు, వీపుపై గాయాలు, కాటు గుర్తులు ఉన్నాయి.విషయం తెలుసుకున్న పోలీసులు ఆ చిన్నారిని వైద్య పరీక్షలకు తరలించగా, అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.. అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.