ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తున్నాయని కేంద్ర మంత్రి కింజరాపు. రామ్మోహన్నాయుడు సోమవారం అన్నారు. శ్రీకాకుళంలో జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. 2028లో నేషనల్ గేమ్స్ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్, డా. సూర శ్రీనివాస్, మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.