భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సోమవారం చెప్పేట్టారు. నగరంలో పలుకూడలి వద్ద పోలీస్ సిబ్బందికు, ప్రభుత్వ ఆదికారులుకు రాఖీలు కట్టారు. ప్రతిఒక్కరు సోదర భావం పెంపొందించుకోలని ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు, జిల్లా గర్ల్స్ కన్వీనర్ పవిత్ర, తిరుపతి సంతోష్ మోహిని, రవి నాగేష్ తదితరుల పాల్గొన్నారు.